తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు?.. రేవంత్‌పై సొంత పార్టీ నేతల అసంతృప్తి

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు?.. రేవంత్‌పై సొంత పార్టీ నేతల అసంతృప్త హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రభుత్వంలో వ్యక్తిగత పెత్తనం ఉండకూడదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.   యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకాల విషయంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని మహేష్‌కుమార్‌గౌడ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కార్యకర్తల్లో...