వరమహాలక్ష్మి పూజకు ఏ రంగు చీర కట్టుకోవాలి?.. ఈ రంగులకు ప్రత్యేక ప్రాధాన్యం

వరమహాలక్ష్మి వ్రతం వచ్చిందంటే మహిళల్లో పండుగ సందడి నెలకొంటుంది. అమ్మవారి కలశాన్ని అందంగా అలంకరించడం, ఇంటిని ముస్తాబు చేయడం, పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవడంతో పాటు పూజ రోజున సంప్రదాయబద్ధంగా కనిపించేందుకు మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా పూజకు ఏ రంగు చీర కట్టుకోవాలి? అనే విషయంలో చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం కొన్ని రంగులను శుభప్రదంగా భావిస్తారు. అందుకే వరమహాలక్ష్మి పూజ సందర్భంగా మహిళలు కొన్ని ప్రత్యేక రంగుల చీరలను ఎంచుకుంటుంటారు. అయితే ఒకే రంగు...