తెలంగాణ ప్రజలకు ట్రిపుల్ బొనాంజా.. ఆగస్టు 15న మూడు కీలక కార్యక్రమాలు ప్రారంభం
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఒకేసారి మూడు కీలక కార్యక్రమాలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కొత్త పింఛన్ల మంజూరు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలు.. ఈ మూడు కార్యక్రమాలు ఒకే రోజు ప్రారంభం కానున్నాయి. క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్...