బీజేపీ వస్తే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా తీర్చిదుద్దుతాం.. బండి సంజయ్

పాతబస్తీపై బండి సంజయ్ కీలక ప్రకటన.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ హామీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా అభివృద్ధి చేస్తామని, బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ప్రకటన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 09 (నేటి ప్రస్థానం): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాలను భారీగా నిర్వహించడంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు...