శ్రావణ మాసంలో భర్త భార్యకు ఈ కానుక ఇస్తే శుభఫలితాలు కలుగుతాయట!

శ్రావణ మాసాన్ని హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో మహిళలు గౌరీదేవి, పార్వతీదేవి, వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భర్తకు ఆయురారోగ్యాలు, కుటుంబానికి సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ గౌరీ పూజ, వరలక్ష్మీ వ్రతం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందుకే శ్రావణ మాసాన్ని సౌభాగ్య మాసంగా కూడా పిలుస్తారు. ఈ సమయంలో ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పచ్చదనం, అభివృద్ధి, శ్రేయస్సుకు ప్రతీకగా భావించే ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం శుభప్రదమని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున...