ఛార్జింగ్ అయిపోయిన ఈవీ.. యువతికి అండగా నిలిచిన జవాన్.. వీడియో వైరల్!
సహాయం చేయాలనే మనసుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయొచ్చని ఓ జవాన్ నిరూపించారు. ఛార్జింగ్ పూర్తవడంతో రోడ్డుపై ఆగిపోయిన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఓ జవాన్ స్వయంగా ఛార్జింగ్ స్టేషన్ వరకు తోసుకెళ్లి ఓ యువతికి సాయం చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్లాగర్ దీపికా శర్మ తన ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణిస్తుండగా మధ్యలో ఛార్జింగ్ అయిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ సైనికుడు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఛార్జింగ్...