రైతుల సమస్యలపై పోరాటమే నా లక్ష్యం: కొండం ఆంజనేయులు

మేడ్చల్: బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొండం ఆంజనేయులు ముదిరాజ్‌కు బాధ్యతలు దక్కాయి. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య నియామక పత్రాన్ని విడుదల చేయగా.. బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి శనివారం ఆంజనేయులకు అందజేశారు. గ్రామస్థాయి కార్యకర్తగా మొదలైన రాజకీయ ప్రయాణం రాష్ట్ర స్థాయి బాధ్యతల వరకు చేరుకోవడం పట్ల ఆంజనేయులు ముదిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను పదవిగా కాకుండా రైతాంగానికి సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. ఆంజనేయులు...