మేడ్చల్–రాయిలాపూర్ నూతన రహదారికి మంజూరు
మేడ్చల్: మేడ్చల్ రైల్వే బ్రిడ్జి నుంచి రాయిలాపూర్ వరకు నూతన రహదారి నిర్మాణానికి మంజూరు లభించింది. ఏళ్లుగా ఈ రహదారి కోసం ఎదురుచూస్తున్న మేడ్చల్–రాయిలాపూర్ ప్రాంత ప్రజలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. ఈ నూతన రహదారి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలోని వేలాది మంది ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, రహదారి నిర్మాణానికి మంజూరు తీసుకురావడంలో చొరవ చూపిన మల్కాజిగిరి...