ప్రపంచం మోదీని సొంతం

🌍 ప్రపంచం మోదీని సొంతం చేసుకుంటుంటే.. ఇక్కడ మాత్రం ఇంకా అబద్ధాల ప్రచారాలా? (నేను గమనించిన కొన్ని నిజాలు) 👇   గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ రాజకీయాలను, మన దేశ ప్రచారాలను నిశితంగా గమనిస్తే నాకు ఒక ప్రాక్టికల్ నిజం అర్థమైంది.   రాహుల్ వించి (రాహుల్ గాంధీ) మరియు వారి కూటమి ఒక ఫేక్ నెరేటివ్‌ను నడిపించడానికి చాలా ప్రయత్నించారు. "మోదీ గారు ట్రంప్‌కు భయపడ్డారు, రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేశారు, నరేంద్ర సరెండర్ అయ్యారు" అంటూ సోషల్ మీడియాలో...