కొందరు మీడియా వాళ్ళు రైతులు దొంగలని రాస్తున్నారు మేము భూములు కబ్జా చేశామని రాశారు.. నిజాలు తెలుసుకొని రాయాలిశంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనఇప్పుడు మా భూములు పోతే మేము రోడ్డు మీద పడాలి మా భూములను అక్రమంగా తీసుకోడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మేము ఏమైనా టెర్రరిస్టులమా మమ్మల్ని పట్టుకోడానికి అంతమంది పోలీసులు ఎందుకు ?మా భూముల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టము